'Jai Telangana' "Jai Jai Telangana" - TRSV

 

Friday, 30 March 2012

ఎందుకు రాలిపోతరు?


ఎందుకు రాలిపోతారు? 

Wednesday, 28 March 2012

telangana kosam maro iddari atmahatya yatnam


తెలంగాణా కోసం మరొక విద్యార్థిని ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం

తెలంగాణా కోసం మరొక విద్యార్థిని ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం 



కరీంనగర్: తెలంగాణ కోసం మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా కోనవారిపేట మండలం పల్లెనిజాంబాద్‌లో ఇంటర్ విద్యార్థిని పల్లవి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఒళ్లంతా కాలిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం

  వరంగల్ : తెలంగాణ కోసం మరో విద్యార్థి  వరంగల్ జిల్లా బుచ్చనపేటకు చెందిన ఉప్పలయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బోజ్యా నాయక్ , రాజమౌళి ల అమరత్వాన్ని తక్కువచేసి CM కిరణ్ కుమార్ మాట్లాడినందుకే ఆత్మహత్యాయత్నం చేశానని ఉప్పలయ్య తెలిపాడు. 

Tuesday, 27 March 2012




Monday, 26 March 2012

తెలంగాణా అమరవీరుడు బోజ్యా నాయక్ మృతికి నిరసనగా నాగర్ కర్నూల్ లో TRSV రాస్తారోకో ......

తెలంగాణా అమరవీరుడు బోజ్యా నాయక్ మృతికి నిరసనగా నాగర్ కర్నూల్ లో TRSV  రాస్తారోకో ......



 

Wednesday, 14 March 2012

పెద్దకొత్తపల్లి లో  చంద్రబాబు  రోడ్ షో ను అడ్డుకున్న TRSV నాయకులు 

 

Thursday, 8 March 2012

కొల్లాపూర్ లో OU విద్యార్ధి నాయకులపై కాంగ్రెస్ గుండాల దాడి

కొల్లాపూర్ లో OU విద్యార్ధి నాయకులపై కాంగ్రెస్ గుండాల దాడి 



కొల్లాపూర్ లో OU విద్యార్ధి నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలనీ 
 OU విద్యార్ధి పై చేయి చేసుకున్న C.I  ని సస్పెండ్ చేయాలనీ రోడుపై నిరసన

 

విద్యార్ధి ఐకాస నాయకుల వహానలపై దాడి



Sunday, 4 March 2012


Saturday, 3 March 2012

Friday, 3 February 2012

Saturday, 28 January 2012


Thursday, 19 January 2012



Friday, 6 January 2012

తెలంగాణలోని విద్యార్థులపై చంద్రదండు దాడికి నిరసనగా పెద్దకొత్తపల్లిలో TRSV రాస్తారోకో

తెలంగాణలోని విద్యార్థులపై చంద్రదండు దాడికి నిరసనగా పెద్దకొత్తపల్లిలో TRSV     రాస్తారోకో 06-01-2012