'Jai Telangana' "Jai Jai Telangana" - TRSV

 

Wednesday, 28 March 2012

తెలంగాణా కోసం మరొక విద్యార్థిని ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం

తెలంగాణా కోసం మరొక విద్యార్థిని ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం 



కరీంనగర్: తెలంగాణ కోసం మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా కోనవారిపేట మండలం పల్లెనిజాంబాద్‌లో ఇంటర్ విద్యార్థిని పల్లవి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఒళ్లంతా కాలిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.